Team India: ముంబయిలో టీమ్ ఇండియా విజయోత్సవ ర్యాలీ

టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించి స్వదేశం చేరుకున్న టీమ్ ఇండియాకు ముంబయిలో ఘన స్వాగతం లభించింది. మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ప్రపంచ కప్‌ గెలిచిన భారత ఆటగాళ్లు పాల్గొన్నారు. వరల్డ్ కప్‌ విజేతలు ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని రోడ్‌ షోలో సందడి చేశారు. రోడ్ షో అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్లు వాంఖడె స్టేడియానికి చేరుకున్నారు.

Updated : 04 Jul 2024 23:55 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని