Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు రాజధాని రైతుల ఘన స్వాగతం

అమరావతి: అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. అంతకుముందు పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో అధికారులు, జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఫొటోలు..

Updated : 18 Jun 2024 16:28 IST
1/9
అభివాదం చేస్తున్న పవన్‌ కల్యాణ్‌..
అభివాదం చేస్తున్న పవన్‌ కల్యాణ్‌..
2/9
అభిమానులు, రాజధాని రైతుల మధ్య పవన్‌ కల్యాణ్‌..
అభిమానులు, రాజధాని రైతుల మధ్య పవన్‌ కల్యాణ్‌..
3/9
అభిమానులకు నమస్కరిస్తున్న పవన్‌..
అభిమానులకు నమస్కరిస్తున్న పవన్‌..
4/9
వాహనంపై నుంచి అభివాదం చేస్తున్న పవన్‌..
వాహనంపై నుంచి అభివాదం చేస్తున్న పవన్‌..
5/9
గజమాలతో పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు..
గజమాలతో పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు..
6/9
పవన్‌కు స్వాగతం పలుకుతున్న అధికారి..
పవన్‌కు స్వాగతం పలుకుతున్న అధికారి..
7/9
పవన్‌కు స్వాగతం పలుకుతున్న పోలీసులు..
పవన్‌కు స్వాగతం పలుకుతున్న పోలీసులు..
8/9
గౌరవ వందనం చేస్తున్న పవన్‌..
గౌరవ వందనం చేస్తున్న పవన్‌..
9/9

మరిన్ని