Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌

విజయవాడ: ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్‌.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు.

Updated : 19 Jun 2024 12:25 IST
1/11
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్‌కల్యాణ్‌

2/11
పవన్‌కు బొట్టు పెడుతున్న  మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ

3/11
4/11
పవన్‌కు అభినందనలు తెలుపుతున్న ఆయన సోదరుడు నాగబాబు, అధికారులు

5/11
దస్త్రాలను పరిశీలిస్తున్న  డిప్యూటీ సీఎం పవన్‌

6/11
 విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో శ్రీవారి చిత్రపటానికి హారతి ఇస్తున్న పవన్‌

7/11
డిప్యూటీ సీఎం పవన్‌కు  శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌

8/11
పవన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అధికారులు, వివిధ శాఖల సిబ్బంది

9/11
 విజయవాడలోని క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్తున్న..

10/11
 విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌..
 విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌..
11/11
పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న  పవన్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు