PM Modi: ద్వైపాక్షిక భేటీలతో మోదీ బిజీబిజీ.. ఫొటోలు

జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వరుస ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్‌ సహా పలు దేశాల అధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకునే దిశగా సమాలోచనలు చేశారు. ఆ ఫొటోలు..

Updated : 15 Jun 2024 17:28 IST
1/14
భారత ప్రధాని మోదీతో సెల్ఫీ దిగుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

2/14
జీ7 సదస్సులో  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ మాటామంతీ

3/14
జీ7 సదస్సు వేదిక వద్ద బ్రిటన్‌ ప్రధాని సునాక్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న మోదీ

4/14
పోప్‌ ఫ్రాన్సిస్‌ను  ఆప్యాయంగా పలకరించిన మోదీ
 
5/14
కెన్యా అధ్యక్షుడు విలియం,  ప్రధాని మోదీ,  జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌..

6/14
జపాన్‌ ప్రధాని కిషిద,  ప్రధాని మోదీ,  జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌..

7/14
జీ7 సదస్సుకు విచ్చేసిన భారత ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

8/14
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌తో మాట్లాడుతున్న మోదీ

9/14
జపాన్‌ ప్రధాని కిషిద, ప్రధాని మోదీ,  జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్స్‌, ట్యునీషియా ప్రధాన మంత్రి అహ్మద్ హచానీ..

10/14
మోదీ, సునాక్‌, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా ..

11/14
సమావేశంలో చర్చించుకుంటున్న మోదీ,  సునాక్‌

12/14
అందరి దృష్టిని ఆకర్షించేలా మోదీ, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోల భేటీ..

13/14
యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో మోదీ

14/14
ఇటలీలో జరిగిన జీ7 సదస్సుకు హాజరైన  పోప్‌ ఫ్రాన్సిస్, ప్రధాని మోదీ సహా పలు దేశాల అధినేతలు

మరిన్ని