Modi: రష్యా పర్యటనలో ప్రధాని మోదీ.. ఫొటోలు

మోదీ సోమవారం రష్యా (Russia) పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం పుతిన్‌ (Vladimir Putin) తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా అభివర్ణించారు. ఆ ఫొటోలు..

Updated : 09 Jul 2024 10:14 IST
1/10
ప్రధాని మోదీ, పుతిన్‌
ప్రధాని మోదీ, పుతిన్‌
2/10
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు
3/10
అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
4/10
5/10
ప్రధాని మోదీతో మాట్లాడుతున్న పుతిన్‌
ప్రధాని మోదీతో మాట్లాడుతున్న పుతిన్‌
6/10
విందులో పాల్గొన్న ప్రధాని మోదీ, పుతిన్‌
విందులో పాల్గొన్న ప్రధాని మోదీ, పుతిన్‌
7/10
మోదీ, పుతిన్‌ సంభాషణ
మోదీ, పుతిన్‌ సంభాషణ
8/10
9/10
10/10

మరిన్ని