PM Modi: ఆస్ట్రియాలో ప్రధాని మోదీ పర్యటన.. ఫొటోలు

ప్రధాని మోదీ (PM Modi) బుధవారం ఆస్ట్రియాలో పర్యటిస్తున్నారు. అంతకుముందు ఆ దేశ ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌.. ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. మన దేశ ప్రధాని ఒకరు ఆస్ట్రియాకు వెళ్లడం 41 ఏళ్లలో ఇదే తొలిసారి. ఆ ఫొటోలు..

Updated : 10 Jul 2024 17:25 IST
1/7
ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌
ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌ కార్ల్‌ నెహమ్మెర్‌
2/7
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారి
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారి
3/7
ప్రధాని మోదీతో సెల్ఫీ దిగుతున్న ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌
ప్రధాని మోదీతో సెల్ఫీ దిగుతున్న ఆస్ట్రియా ఛాన్స్‌లర్‌
4/7
5/7
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు
ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు
6/7
ప్రధాని మోదీ, నెహమ్మెర్‌ సంభాషణ
ప్రధాని మోదీ, నెహమ్మెర్‌ సంభాషణ
7/7
విమానం దిగుతున్న ప్రధాని మోదీ
విమానం దిగుతున్న ప్రధాని మోదీ

మరిన్ని