Nara Lokesh: ‘ప్రజా దర్బార్‌’లో మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: మంత్రి నారా లోకేశ్‌ మంగళగిరి ప్రజల కోసం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం 8 గంటల నుంచి ‘ప్రజా దర్బార్‌’ నిర్వహించారు. దీంతో సమస్యలు విన్నవించేందుకు నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ వారికి హామీ ఇచ్చారు. ఆ ఫొటోలు..

Updated : 15 Jun 2024 15:18 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని