Ramoji Rao: పుల్లెల గోపీచంద్ అకాడమీలో రామోజీరావుకు నివాళి

హైదరాబాద్: గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు నివాళులర్పించారు. రామోజీరావు స్మారకార్థం 2వ తెలంగాణ రాష్ట్ర బాలబాలికల అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్ పోటీలను ఆదివారం నిర్వహించారు. దీనిలో భాగంగా రామోజీరావు చిత్రపటానికి పుల్లెల గోపీచంద్‌ నివాళి అర్పించారు. అనంతరం పోటీలను ప్రారంభించారు.

Updated : 07 Jul 2024 18:47 IST
1/11
మెడల్స్‌తో అథ్లెటిక్స్ విజేతలు..
మెడల్స్‌తో అథ్లెటిక్స్ విజేతలు..
2/11
3/11
అథ్లెటిక్స్‌ విజేతలు..
అథ్లెటిక్స్‌ విజేతలు..
4/11
5/11
పుల్లెల గోపీచంద్ అకాడమీలో రామోజీరావుకు నివాళి..
పుల్లెల గోపీచంద్ అకాడమీలో రామోజీరావుకు నివాళి..
6/11
రామోజీరావు చిత్రపటానికి గోపీచంద్ నివాళి..
రామోజీరావు చిత్రపటానికి గోపీచంద్ నివాళి..
7/11
పోటీలను పరిశీలిస్తున్న ఉమా చిగురుపాటి, పుల్లెల గోపీచంద్‌, తదితరులు..
పోటీలను పరిశీలిస్తున్న ఉమా చిగురుపాటి, పుల్లెల గోపీచంద్‌, తదితరులు..
8/11
2వ తెలంగాణ రాష్ట్ర బాలబాలికల అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్ పోటీలు..
2వ తెలంగాణ రాష్ట్ర బాలబాలికల అథ్లెటిక్‌ ఛాంపియన్‌ షిప్ పోటీలు..
9/11
పోటీలకు హాజరైన అథ్లెటిక్స్‌..
పోటీలకు హాజరైన అథ్లెటిక్స్‌..
10/11
అథ్లెటిక్స్‌తో మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్‌..
అథ్లెటిక్స్‌తో మాట్లాడుతున్న పుల్లెల గోపీచంద్‌..
11/11
రామోజీరావుకు నివాళి అర్పిస్తున్న అథ్లెటిక్స్‌..
రామోజీరావుకు నివాళి అర్పిస్తున్న అథ్లెటిక్స్‌..

మరిన్ని