హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, బయోడైవర్సిటీ తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.

Updated : 31 May 2023 17:15 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని