Hyderabad: మూసీ పరిసర వ్యర్థాల తొలగింపు.. ఫొటోలు

తెలంగాణ ప్రభుత్వం, మూసీ నది ఫ్రంట్ అభివృద్ధి సంస్థ సహకారంతో హైదరాబాద్ సైక్లింగ్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో మూసీ పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సైక్లిస్టులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయంతో కార్యక్రమం నిర్వహించారు. ఆ ఫొటోలు..

Updated : 06 Jul 2024 12:35 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని