Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. స్కూళ్లు పునఃప్రారంభం

తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చిన వేసవి సెలవులు మంగళవారంతో ముగిశాయి. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం అయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. మొదటి రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులను, పుస్తకాలను ఉపాధ్యాయులు అందజేస్తున్నారు. ఫొటోలు..

Updated : 12 Jun 2024 10:35 IST
1/18
తరగతి గదిలో విద్యార్థులు
తరగతి గదిలో విద్యార్థులు
2/18
3/18
పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో విద్యార్థులు
పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో విద్యార్థులు
4/18
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసిన ఉపాధ్యాయులు
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసిన ఉపాధ్యాయులు
5/18
ఏకరూపదుస్తుల్లో బాలికలు
ఏకరూపదుస్తుల్లో బాలికలు
6/18
పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న చిన్నారులు
పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న చిన్నారులు
7/18
మొదటి రోజు పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు
మొదటి రోజు పాఠశాలకు హాజరైన ఉపాధ్యాయులు
8/18
పాఠశాల ప్రతిజ్ఞలో విద్యార్థులు
పాఠశాల ప్రతిజ్ఞలో విద్యార్థులు
9/18
పాఠశాలకు చేరుకుంటున్న బాలికలు
పాఠశాలకు చేరుకుంటున్న బాలికలు
10/18
తరగతిగదిలో పాఠాలు షురూ..
తరగతిగదిలో పాఠాలు షురూ..
11/18
బుడి బుడి అడుగులు వేస్తూ..
బుడి బుడి అడుగులు వేస్తూ..
12/18
మొదటిరోజు వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం
మొదటిరోజు వినూత్నంగా విద్యార్థులకు స్వాగతం
13/18
ఆదిలాబాద్‌లో బడిబాట పట్టిన విద్యార్థినులు
ఆదిలాబాద్‌లో బడిబాట పట్టిన విద్యార్థినులు
14/18
మోగిన బడిగంట
మోగిన బడిగంట
15/18
పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు
పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు
16/18
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు
17/18
మొదటిరోజు పాఠశాలలో విద్యార్థుల సందడి
మొదటిరోజు పాఠశాలలో విద్యార్థుల సందడి
18/18
ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తున్న ఉపాధ్యాయులు
ముషీరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తున్న ఉపాధ్యాయులు

మరిన్ని