Schools Reopen: ముగిసిన వేసవి సెలవులు.. పాఠశాలలు పునఃప్రారంభం

తెలంగాణలో వేసవి సెలవులు ముగిశాయి. దీంతో విద్యార్థులు బుధవారం నుంచి బడిబాట పట్టారు.  స్నేహితుల పలకరింపులు, ఆటపాటలతో పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఫొటోలు..

Updated : 12 Jun 2024 12:44 IST
1/10
శేరిలింగంపల్లిలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థినులు
శేరిలింగంపల్లిలో పాఠశాలకు చేరుకున్న విద్యార్థినులు
2/10
స్నేహితుల కరచాలనం
స్నేహితుల కరచాలనం
3/10
పాఠశాల గేటుకు తోరణాలు కడుతున్న విద్యార్థులు
పాఠశాల గేటుకు తోరణాలు కడుతున్న విద్యార్థులు
4/10
పాఠశాలలో విద్యార్థుల సందడి
పాఠశాలలో విద్యార్థుల సందడి
5/10
పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో విద్యార్థులు..
పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతో విద్యార్థులు..
6/10
విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్న ఉపాధ్యాయురాలు
విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేస్తున్న ఉపాధ్యాయురాలు
7/10
తరగతి గదిలో పాఠాలు మొదలు..
తరగతి గదిలో పాఠాలు మొదలు..
8/10
వడి వడిగా పాఠశాలకు..
వడి వడిగా పాఠశాలకు..
9/10
స్కూల్‌కు వేళాయె..
స్కూల్‌కు వేళాయె..
10/10
పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న విద్యార్థులు
పాఠశాల ప్రాంగణంలో ఆడుకుంటున్న విద్యార్థులు

మరిన్ని