Hyderabad: ‘నీట్‌’ సమస్యను పరిష్కరించాలని విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: ‘నీట్‌’ పరీక్ష సమస్యను పరిష్కరించాలని నారాయణగూడ సర్కిల్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఎమ్మెల్సీ బి.వెంకట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అలాగే నీట్‌ పరీక్షను రద్దు చేయాలని భారాస నాయకులు, కార్యకర్తలు డిమాండ్‌ చేస్తూ రాజ్‌భవన్‌ వద్ద ఆందోళన చేశారు. పోలీసులు.. భారాస శ్రేణులను అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ చిత్రాలు..

Updated : 18 Jun 2024 15:23 IST
1/11
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు..
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు..
2/11
నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు..
నిరసన తెలుపుతున్న విద్యార్థి సంఘాలు..
3/11
నినాదాలు చేస్తున్న విద్యార్థినులు..
నినాదాలు చేస్తున్న విద్యార్థినులు..
4/11
విద్యార్థుల నిరసన..
విద్యార్థుల నిరసన..
5/11
ర్యాలీ తీస్తున్న విద్యార్థినులు..
ర్యాలీ తీస్తున్న విద్యార్థినులు..
6/11
జెండాలు పట్టుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు..
జెండాలు పట్టుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు..
7/11
ర్యాలీ తీస్తున్న విద్యార్థినులు..
ర్యాలీ తీస్తున్న విద్యార్థినులు..
8/11
నిరసన తెలుపుతున్న భారాస శ్రేణులు..
నిరసన తెలుపుతున్న భారాస శ్రేణులు..
9/11
భారాస కార్యకర్తలను తీసుకెళ్తున్న పోలీసులు..
భారాస కార్యకర్తలను తీసుకెళ్తున్న పోలీసులు..
10/11
భారాస శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత
భారాస శ్రేణులు, పోలీసుల మధ్య ఉద్రిక్తత
11/11
భారాస శ్రేణులను తీసుకెళ్తున్న పోలీసులు..
భారాస శ్రేణులను తీసుకెళ్తున్న పోలీసులు..

మరిన్ని