Hyderabad: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన

హైదరాబాద్‌: టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస అనుబంధ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టిన వీరు.. ప్రధానంగా మూడు డిమాండ్లు చేశారు. ఫొటోలు..

Updated : 05 Jul 2024 15:07 IST
1/7
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన..

2/7
సింగర్‌ సాయికుమార్‌ భార్య రజినీని తీసుకెళ్తున్న పోలీసు సిబ్బంది..

3/7
నిరసనకారులను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న పోలీసులు..

4/7
విద్యార్థి నేతలను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న పోలీసులు..

5/7
విద్యార్థి నేతను బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసులు..

6/7
విద్యార్థి నేతను బలవంతంగా తీసుకెళ్తున్న పోలీసు సిబ్బంది..
 
7/7

మరిన్ని