Fashion Exhibition: బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ ప్రారంభం 

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని తాజ్‌ కృష్ణాలో సూత్ర ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభమైంది. ఆధునిక, సంప్రదాయ మేళవింపు కలగలిపిన ఈ ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌ను మిస్‌ గ్రాండ్‌ ఇండియా 2022, తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్ర మిస్‌ యూనివర్స్‌ డైరెక్టర్‌ ప్రాచీ నాగ్‌పాల్‌ ప్రారంభించారు. పండుగ ప్రత్యేక సేకరణలు, భారతీయ దుస్తులు, వెస్ట్రన్ వేర్, ఇండియన్ అప్పారెల్, హ్యాండ్లూమ్స్, కాస్ట్యూమ్ అండ్‌ డిజైనర్ జ్యువెలరీతో పాటు గృహోపకరణాలు, పాదరక్షలు వంటి వేలాది రకాల ఉత్పత్తులను ‘రాఖీ తీజ్’ స్పెషల్ ఎడిషన్‌లో ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు ఉమేష్ తెలిపారు. ఫొటోలు..

Updated : 11 Jul 2024 00:12 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని