ZIM vs IND: తొలి టీ20లో జింబాబ్వే ఘన విజయం

పసికూన జింబాబ్వే.. భారత్‌కు షాక్ ఇచ్చింది. అయిదు టీ20 సిరీస్‌లో భాగంగా హరారె వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియాను 13 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యఛేదనలో భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. ఫొటోలు..

Updated : 06 Jul 2024 18:01 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని