ZIM vs IND: జింబాబ్వే చిత్తు.. రెండో టీ20లో భారత్ ఘన విజయం

హరారె: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే 134 పరుగులకే ఆలౌటైంది. మద్వీర (43) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/15), రవి బిష్ణోయ్ (2/11), ముకేశ్ కుమార్ (3/37) జింబాబ్వేను కట్టడి చేశారు. ఫొటోలు..

Updated : 07 Jul 2024 18:10 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు