Chandrababu: ఏపీ నూతన మంత్రివర్గం.. సీఎంగా చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా  ప్రమాణం చేశారు.ఆ ఫొటోలు..

Updated : 12 Jun 2024 13:38 IST
1/26
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు
ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు
2/26
కొణిదెల పవన్‌కల్యాణ్‌ 
కొణిదెల పవన్‌కల్యాణ్‌ 
3/26
నారా లోకేశ్‌ 
నారా లోకేశ్‌ 
4/26
కింజరాపు అచ్చెన్నాయుడు
కింజరాపు అచ్చెన్నాయుడు
5/26
కొల్లు రవీంద్ర 
కొల్లు రవీంద్ర 
6/26
 నాదెండ్ల మనోహర్‌
 నాదెండ్ల మనోహర్‌
7/26
పొంగూరు నారాయణ
పొంగూరు నారాయణ
8/26
వంగలపూడి అనిత 
వంగలపూడి అనిత 
9/26
సత్యకుమార్‌ 
సత్యకుమార్‌ 
10/26
నిమ్మల రామానాయుడు
నిమ్మల రామానాయుడు
11/26
ఫరూక్‌
ఫరూక్‌
12/26
ఆనం రామనారాయణరెడ్డి
ఆనం రామనారాయణరెడ్డి
13/26
 పయ్యావుల కేశవ్‌
 పయ్యావుల కేశవ్‌
14/26
 అనగాని సత్యప్రసాద్‌
 అనగాని సత్యప్రసాద్‌
15/26
కొలుసు పార్థసారధి 
కొలుసు పార్థసారధి 
16/26
 వీరాంజనేయ స్వామి
 వీరాంజనేయ స్వామి
17/26
గొట్టిపాటి రవికుమార్‌
గొట్టిపాటి రవికుమార్‌
18/26
కందుల దుర్గేష్‌
కందుల దుర్గేష్‌
19/26
గుమ్మిడి సంధ్యారాణి
గుమ్మిడి సంధ్యారాణి
20/26
బీసీ జనార్దన్‌
బీసీ జనార్దన్‌
21/26
టీజీ భరత్‌
టీజీ భరత్‌
22/26
ఎస్‌.సవిత
ఎస్‌.సవిత
23/26
 వాసంశెట్టి సుభాష్‌
 వాసంశెట్టి సుభాష్‌
24/26
కొండపల్లి శ్రీనివాస్‌ 
కొండపల్లి శ్రీనివాస్‌ 
25/26
మండిపల్లి రాంప్రసాద్
మండిపల్లి రాంప్రసాద్
26/26
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఏపీ నూతన మంత్రివర్గం..
ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ఏపీ నూతన మంత్రివర్గం..

మరిన్ని