Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. హైలైట్‌ పిక్స్‌ ఇవే!

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలోని కొన్ని ఆసక్తికర చిత్రాలు.. 

Updated : 12 Jun 2024 16:45 IST
1/16
ప్రధాని మోదీతో చంద్రబాబు కుటుంబ సభ్యులు 
ప్రధాని మోదీతో చంద్రబాబు కుటుంబ సభ్యులు 
2/16
వేదికపై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను అభినందిస్తూ మోదీ..

3/16
ప్రమాణస్వీకారం అనంతరం ఎయిర్‌పోర్టు వద్ద చిరంజీవిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు

4/16
తల్లి వసుంధర, కుమారుడు దేవాంశ్‌తో కలిసి బ్రాహ్మణి ఆనందం..

5/16
సోదరి నారా భువనేశ్వరికి బాలకృష్ణ ఆత్మీయ ఆశీర్వచనం

6/16
లోకేశ్‌ ప్రమాణస్వీకారం అనంతరం ఆత్మీయంగా మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌

7/16
రజినీకాంత్‌తో చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం
రజినీకాంత్‌తో చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం
8/16
ప్రధానితో వేదిక పంచుకున్న సోదరుడిని చూసి ఉప్పొంగిన ఆనందంతో  చిరంజీవి

9/16
వేదికపై మోదీ, చంద్రబాబు, పవన్‌ విజయదరహాసం.. చిత్రంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, లోకేశ్‌

10/16
మంత్రిగా ప్రమాణం చేసి.. తల్లి ఆశీర్వాదం తీసుకుని..

11/16
వేదిక వద్ద జనసందోహాన్ని చూపిస్తూ.. ‘మోదీజీ.. మనం సూపర్‌ సక్సెస్‌’ అంటున్నట్లుగా

12/16
ప్రమాణస్వీకారం అనంతరం చిరంజీవి వద్ద ఆశీర్వాదం తీసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌

13/16
మోదీతో చంద్రబాబు మాటామంతీ..
మోదీతో చంద్రబాబు మాటామంతీ..
14/16
మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న పవన్‌, చంద్రబాబు

15/16
ప్రమాణస్వీకారం అనంతరం ప్రముఖులకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

16/16
మోదీతో చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం
మోదీతో చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం

మరిన్ని