చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెదేపా (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ చిత్రాలు..

Updated : 12 Jun 2024 14:52 IST
1/10
చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలు, అభిమానులు
చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని వీక్షిస్తున్న కార్యకర్తలు, అభిమానులు
2/10
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, అభిమానులు
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు, అభిమానులు
3/10
సభా ప్రాంగణం వద్ద పోలీసు బందోబస్తు
సభా ప్రాంగణం వద్ద పోలీసు బందోబస్తు
4/10
లోపలికి వస్తున్న కార్యకర్తలను నిలుపుదల చేస్తున్న పోలీసులు
లోపలికి వస్తున్న కార్యకర్తలను నిలుపుదల చేస్తున్న పోలీసులు
5/10
జాతీయ జెండాను  పట్టుకుని వస్తున్న కార్యకర్తలు
జాతీయ జెండాను  పట్టుకుని వస్తున్న కార్యకర్తలు
6/10
సభ వద్ద భారీగా అభిమానులు, పోలీసులు
సభ వద్ద భారీగా అభిమానులు, పోలీసులు
7/10
సభా ప్రాంగణం వద్ద మోహరించిన పోలీసులు 
సభా ప్రాంగణం వద్ద మోహరించిన పోలీసులు 
8/10
అభిమానులు, కార్యకర్తలను గ్యాలరీలోకి అనుమతిస్తున్న పోలీసులు
అభిమానులు, కార్యకర్తలను గ్యాలరీలోకి అనుమతిస్తున్న పోలీసులు
9/10
తెదేపా, జనసేన, భాజపా జెండాలతో అభిమాని..
తెదేపా, జనసేన, భాజపా జెండాలతో అభిమాని..
10/10
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు

మరిన్ని