Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముస్తాబైన వేదిక

తెదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు మంగళవారం సాయంత్రానికి పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా కేసరపల్లిలో సభాప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ  చిత్రాలు..

Updated : 12 Jun 2024 09:54 IST
1/9
ముస్తాబైన ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక
ముస్తాబైన ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక
2/9
పూల తోరణాలు కడుతూ..
పూల తోరణాలు కడుతూ..
3/9
పోలీసులకు విధుల కేటాయింపు
పోలీసులకు విధుల కేటాయింపు
4/9
గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు
గన్నవరం విమానాశ్రయం వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు
5/9
చంద్రబాబు, మోదీ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
చంద్రబాబు, మోదీ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
6/9
అభిమాన నేతలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ
అభిమాన నేతలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ
7/9
సభా ప్రాంగణం
సభా ప్రాంగణం
8/9
విమానాశ్రయంలో చిరంజీవి
విమానాశ్రయంలో చిరంజీవి
9/9
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ..
అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ..

మరిన్ని