TDP: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. పడవతో తెదేపా నేతల ర్యాలీ

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తెదేపా నేతలు పడవల్లో వెళ్లారు. పడవలకు పార్టీ జెండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు. ఫొటోలు..

Updated : 12 Jun 2024 13:08 IST
1/7
ర్యాలీగా వెళ్తున్న పడవలు
ర్యాలీగా వెళ్తున్న పడవలు
2/7
తెదేపా, జనసేన, భాజపా ఫ్లెక్సీలతో పడవలు
తెదేపా, జనసేన, భాజపా ఫ్లెక్సీలతో పడవలు
3/7
4/7
పడవలో అభిమానుల సందడి
పడవలో అభిమానుల సందడి
5/7
కృష్ణానదిలో  పడవలో ర్యాలీ
కృష్ణానదిలో  పడవలో ర్యాలీ
6/7
ర్యాలీకి సిద్ధం చేసిన పడవలు
ర్యాలీకి సిద్ధం చేసిన పడవలు
7/7
పడవలో చంద్రబాబు నాయుడు భారీ ఫ్లెక్సీ
పడవలో చంద్రబాబు నాయుడు భారీ ఫ్లెక్సీ

మరిన్ని