Team India: వైల్డ్‌లైఫ్‌ టూర్‌లో టీమ్‌ఇండియా కుర్రాళ్లు.. ఫొటోలు వైరల్‌

జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ భారత్‌ బుధవారం మూడో టీ20 కోసం సిద్ధమవుతోంది. అయితే, గత మ్యాచ్‌కు ఈ పోరుకు రెండు రోజుల వ్యవధి దొరకడంతో భారత కుర్రాళ్లు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి జంతువులతో ఫొటోలు దిగి సంబరపడ్డారు. ఆ ఫొటోలివీ..

Updated : 10 Jul 2024 10:54 IST
1/6
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన టీమ్‌ఇండియా కుర్రాళ్లు..
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన టీమ్‌ఇండియా కుర్రాళ్లు..
2/6
క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు
క్రికెటర్లు శుభ్‌మన్‌ గిల్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు
3/6
 జింకలు..
 జింకలు..
4/6
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో  ఉన్న అలుగు..
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో  ఉన్న అలుగు..
5/6
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఏనుగులు
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఉన్న ఏనుగులు
6/6
కొమ్ముల దుప్పి, జిరాఫీతోపాటు పలు రకాల జంతువులు
కొమ్ముల దుప్పి, జిరాఫీతోపాటు పలు రకాల జంతువులు

మరిన్ని