Teamindia: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్ఇండియా క్రికెటర్లు

టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌- 2024ను సొంతం చేసుకుని గురువారం ఉదయం స్వదేశానికి చేరుకుంది. ఈసందర్భంగా వారికి అపూర్వ స్వాగతం లభించింది. భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయింది. ప్రధానితో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈసందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. ఫొటోలు..

Updated : 04 Jul 2024 17:51 IST
1/18
 ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా ఆటగాళ్లు 
 ప్రధాని నరేంద్ర మోదీతో టీమ్ఇండియా ఆటగాళ్లు 
2/18
టీమ్ఇండియా ఆటగాళ్లతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
టీమ్ఇండియా ఆటగాళ్లతో ముచ్చటిస్తున్న ప్రధాని మోదీ
3/18
 ప్రధాని నరేంద్ర మోదీకి ‘నమో 1’ జెర్సీని బహుకరిస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా
 ప్రధాని నరేంద్ర మోదీకి ‘నమో 1’ జెర్సీని బహుకరిస్తున్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా
4/18
టీ20 వరల్డ్ కప్‌ ట్రోఫీని ప్రధానికి అందజేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ 
టీ20 వరల్డ్ కప్‌ ట్రోఫీని ప్రధానికి అందజేస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ 
5/18
 ప్రధాని నరేంద్ర మోదీతో జస్‌ప్రీత్‌ బుమ్రా కుటుంబం
 ప్రధాని నరేంద్ర మోదీతో జస్‌ప్రీత్‌ బుమ్రా కుటుంబం
6/18
 కోహ్లీని అభినందిస్తున్న ప్రధాని మోదీ 
 కోహ్లీని అభినందిస్తున్న ప్రధాని మోదీ 
7/18
 శివమ్ దూబె
 శివమ్ దూబె
8/18
 ప్రధాని మోదీతో రవీంద్ర జడేజా, అతని సతీమణి  రివాబా జడేజా
 ప్రధాని మోదీతో రవీంద్ర జడేజా, అతని సతీమణి  రివాబా జడేజా
9/18
యశస్వి జైస్వాల్ 
యశస్వి జైస్వాల్ 
10/18
మహ్మద్‌ సిరాజ్‌
మహ్మద్‌ సిరాజ్‌
11/18
యుజ్వేంద్ర చాహల్‌
యుజ్వేంద్ర చాహల్‌
12/18
సంజు శాంసన్
సంజు శాంసన్
13/18
రిషభ్‌ పంత్‌
రిషభ్‌ పంత్‌
14/18
కుల్‌దీప్‌
కుల్‌దీప్‌
15/18
అక్షర్ పటేల్‌ను అభినందిస్తున్న ప్రధాని మోదీ 
అక్షర్ పటేల్‌ను అభినందిస్తున్న ప్రధాని మోదీ 
16/18
 ప్రధానితో అర్ష్‌దీప్ సింగ్ కుటుంబసభ్యులు
 ప్రధానితో అర్ష్‌దీప్ సింగ్ కుటుంబసభ్యులు
17/18
ప్రధాని నరేంద్ర మోదీతో సూర్యకుమార్‌ యాదవ్, అతని సతీమణి దేవిశా శెట్టి
ప్రధాని నరేంద్ర మోదీతో సూర్యకుమార్‌ యాదవ్, అతని సతీమణి దేవిశా శెట్టి
18/18
ప్రధాని నరేంద్ర మోదీతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కరచాలనం 
ప్రధాని నరేంద్ర మోదీతో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కరచాలనం 

మరిన్ని