Chandrababu-Revanth: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చించారు. సంబంధిత ఫొటోలు..

Updated : 06 Jul 2024 19:28 IST
1/11
ప్రజాభవన్‌లో రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు సమావేశం..

2/11
భట్టి విక్రమార్కకు జ్ఞాపికను బహూకరిస్తున్న చంద్రబాబు..

3/11
రేవంత్‌ రెడ్డికి జ్ఞాపికను బహూకరిస్తున్న చంద్రబాబు..

4/11
రేవంత్‌ రెడ్డికి బహుమతి ఇస్తున్న చంద్రబాబు..

5/11
కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరిస్తున్న రేవంత్‌ రెడ్డి..

6/11
ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం.. నాయకులు, ఉన్నతాధికారులు హాజరు

7/11
ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి, ఇరు రాష్ట్రాల మంత్రులు..

8/11
చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న పొన్నం ప్రభాకర్‌..

9/11
చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న మంత్రి శ్రీధర్‌ బాబు..
 
10/11
చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న భట్టి విక్రమార్క, రేవంత్‌ రెడ్డి..

11/11
చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి..
చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి..

మరిన్ని