vana mahotsavam: వన మహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి పొన్నం

హైదరాబాద్: వన మహోత్సవంలో భాగంగా జీహెచ్‌ఎంసీలోనే 30 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణను ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రామాంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మొక్క నాటారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, మేయర్‌ విజయలక్ష్మి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Updated : 08 Jul 2024 14:51 IST
1/6
వనమహోత్సవం  కార్యక్రమంలో  పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు

2/6
మొక్క నాటిన మంత్రి పొన్నం, చిత్రంలో మేయర్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి  తదితరులు

3/6
మొక్కకు నీళ్లు పోస్తున్న మేయర్‌ విజయలక్ష్మి, చిత్రంలో మంత్రి పొన్నం, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి 

4/6
5/6
వనమహోత్సవం కార్యక్రమంలో  పాల్గొన్న కళాశాల సిబ్బంది, విద్యార్థులు

6/6
కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటుతున్న విద్యార్థులు

మరిన్ని