Vijay Deverakonda: ఐస్‌క్రీమ్‌ సెంటర్‌లో విజయ్‌ దేవరకొండ సందడి

కొండాపూర్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ సెంటర్‌లో హీరో విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. మంగళవారం విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్‌ చేశారు. అనంతరం చిన్నారులతో సెల్ఫీలు దిగారు. మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిచ్చారు.

Updated : 08 May 2023 16:15 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని