Vijayawada: ‘డ్రగ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో వాక్‌థాన్‌

విజయవాడ: విజయవాడలో ‘డ్రగ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో వాక్‌థాన్‌ నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఈవెంట్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యకుమార్‌, నాయకులు, అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా వాక్‌థాన్‌లో పాల్గొన్నారు. ఫొటోలు..

Updated : 06 Jul 2024 16:09 IST
1/8
విజయవాడలో ఉత్సాహంగా ‘డ్రగ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌’ వాక్‌థాన్‌ కార్యక్రమం..
విజయవాడలో ఉత్సాహంగా ‘డ్రగ్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌’ వాక్‌థాన్‌ కార్యక్రమం..
2/8
డ్రగ్స్‌ వినియోగాన్ని నిర్మూలించాలని పత్రిజ్ఞ చేస్తున్న మంత్రి, నాయకులు, విద్యార్థులు..
డ్రగ్స్‌ వినియోగాన్ని నిర్మూలించాలని పత్రిజ్ఞ చేస్తున్న మంత్రి, నాయకులు, విద్యార్థులు..
3/8
జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి, నాయకులు..
జెండా ఊపి వాక్‌థాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి, నాయకులు..
4/8
ఉత్సాహంగా వాక్‌థాన్‌..
ఉత్సాహంగా వాక్‌థాన్‌..
5/8
విజయవాడలో వాక్‌థాన్‌..
విజయవాడలో వాక్‌థాన్‌..
6/8
7/8
వాక్‌థాన్‌ కార్యక్రమంలో యువతులు..
వాక్‌థాన్‌ కార్యక్రమంలో యువతులు..
8/8

మరిన్ని