close
కాంగ్రెస్‌ సభలో.. మోదీకి ప్రశంసలు! 

దిగ్విజయ్‌ ఇరకాటం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ భోపాల్‌ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ సోమవారం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. భోపాల్‌ సభలో దిగ్విజయ్‌ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో మోదీ ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చారని, ఎవరి ఖాతాలోనైనా ఆ డబ్బులు పడ్డాయా? అని అడగ్గా ఓ యువకుడు చెయ్యి పైకెత్తాడు. అతను వేదికపైకి వచ్చి మాట్లాడుతూ ‘‘మెరుపు దాడులు చేశారు.. ఉగ్రవాదులను హతమార్చారు’’ అంటూ మోదీని ప్రశంసించడంతో దిగ్విజయ్‌ ఇరకాటంలో పడ్డారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.