close
ఎమ్మెల్యే కోటా స్థానం అభ్యర్థి ఎవరో? 

అధికార తెరాసలో ఆసక్తికరం

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో ఖాళీగా ఉన్న మండలిలోని ఒక స్థానం భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయటంతో ఆ స్థానం ఎవరికి దక్కుతుందన్నది అధికార తెరాస పార్టీలో ఆసక్తికరంగా మారింది. మండలి స్థానానికి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ స్థానానికి నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్కాజిగిరి స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్టు ఆశించిన నవీన్‌రావులలో ఎవరో ఒకరిని అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం పార్టీవర్గాల్లో వ్యక్తం అవుతోంది. .

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.