close
గవర్నర్‌ను మార్చండి: వీహెచ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ను మార్చాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన నరసింహన్‌ను మార్చకుండా ఇంతకాలం కొనసాగించడమేంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.