Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 140123
            [news_title_telugu_html] => 

లక్ష్మణ్‌కు సత్కారం

[news_title_telugu] => లక్ష్మణ్‌కు సత్కారం [news_title_english] => [news_short_description] => భాజపా రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌ చేపట్టిన యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించి ఖడ్గం బహూకరించారు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
లక్ష్మణ్‌కు సత్కారం - EENADU
close
లక్ష్మణ్‌కు సత్కారం

భాజపా రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌ చేపట్టిన యాత్రకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు లక్ష్మణ్‌ను ఘనంగా సత్కరించి ఖడ్గం బహూకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు గ్రహణం వీడే వరకు జనచైతన్యయాత్రలు కొనసాగుతాయనిస్పష్టం చేశారు.

- న్యూస్‌టుడే, గన్‌ఫౌండ్రి

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.