close
మోపిదేవి, ఇక్బాల్‌, చల్లా.. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

ఈనాడు, అమరావతి: ఏపీలో ఎన్నికలు జరగనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు వైకాపా అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్‌, కర్నూలు జిల్లాకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డిలకు అవకాశం దక్కింది. ఈ ముగ్గురు విజయం సాధించడం దాదాపు ఖాయం.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.