Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 174531
            [news_title_telugu_html] => 

నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం

[news_title_telugu] => నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం [news_title_english] => [news_short_description] => నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షడు కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన నిపుణులతో చర్చించారు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం - EENADU
close
నదుల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తున్నాం: కోదండరాం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జన సమితి (తెజస) అధ్యక్షడు కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన నిపుణులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నీళ్ల కోసం తెచ్చుకున్న  రాష్ట్రంలో నేటికీ అన్ని ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరగడం లేదన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.