Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176580
            [news_title_telugu_html] => 

నల్లమల వెళ్లేందుకు అనుమతించండి: కోదండరాం

[news_title_telugu] => నల్లమల వెళ్లేందుకు అనుమతించండి: కోదండరాం [news_title_english] => [news_short_description] => యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారికి మద్దతు ఇచ్చేందుకు నల్లమలకు వెళుతున్న తమను పదేపదే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
నల్లమల వెళ్లేందుకు అనుమతించండి: కోదండరాం - EENADU
close
నల్లమల వెళ్లేందుకు అనుమతించండి: కోదండరాం

ఈనాడు, హైదరాబాద్‌: యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వారికి మద్దతు ఇచ్చేందుకు నల్లమలకు వెళుతున్న తమను పదేపదే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. ఆ ప్రాంతానికి తమను వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న కార్యక్రమాలను అడ్డుకోకుండా చూడాలని వినతిపత్రంలో ఆయన పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 22న కలెక్టర్‌ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెజస విద్యార్థి విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.