Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 177634
            [news_title_telugu_html] => 

చెన్నమనేని పిటిషన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారు?

[news_title_telugu] => చెన్నమనేని పిటిషన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారు? [news_title_english] => [news_short_description] => భారతీయ పౌరసత్వం కేసు విచారణలో ఉన్న అప్పీల్‌ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు తెలపాలని కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,24,23, ) )
చెన్నమనేని పిటిషన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారు? - EENADU
close
చెన్నమనేని పిటిషన్‌ ఎందుకు ఉపసంహరించుకున్నారు?

సమాధానం చెప్పాలన్న ఆది శ్రీనివాస్‌

ఈనాడు, దిల్లీ: భారతీయ పౌరసత్వం కేసు విచారణలో ఉన్న అప్పీల్‌ పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నారో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు తెలపాలని కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు పత్రాలతో భారతీయ పౌరసత్వం పొందిన రమేష్‌బాబు మరింత కాలయాపనకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలోనే కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రమేష్‌బాబు పౌరసత్వం చెల్లదని చెప్పిందని ఆయన పేర్కొన్నారు. రమేష్‌బాబు హైకోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల సమయం ఇచ్చిందని.. మూడు వారాల్లో కేంద్ర హోం శాఖ వద్ద ఇరు వర్గాలు అప్పీలు చేసుకోవాలని సూచించిందని తెలిపారు. తాను కేంద్ర హోం శాఖలో అప్పీలు చేశానని.. ఇక్కడకు రాకుండా రమేష్‌బాబు డివిజన్‌ బెంచ్‌కు వెళ్లారని చెప్పారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.