close
ఇక యురేనియంపై కాంగ్రెస్‌ రాజకీయం చేస్తే సహించం

గువ్వల బాలరాజు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ప్రకటించడం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, ఆ పార్టీ నాయకులకు కావాల్సిన పద్ధతిలో సమాధానం దొరికిందని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. ఇకపై కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.