close
‘యురేనియం’ అసలు ముద్దాయి కాంగ్రెస్సే: కిషన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం ప్రాజెక్టు విషయంలో అసలు ముద్దాయి కాంగ్రెస్‌ పార్టీయేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీతోపాటు తెరాస కూడా ఈ విషయంలో కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. యురేనియం అన్వేషణకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత తెరాస సర్కారు అనుమతిచ్చాయని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆ రెండు పార్టీలు మాటమారుస్తున్నాయని ఆక్షేపించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.