close
కాంగ్రెస్‌ను వీడిన నవ్‌జ్యోత్‌ కౌర్‌

చండీగఢ్‌: పంజాబ్‌ మాజీ మంత్రి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్‌ కౌర్‌ మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైదొలిగారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ముందు టికెట్ల పంపిణీపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

- ఈటీవీ భారత్‌

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.