close
కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయండి: ఉత్తమ్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు నిరసనగా ఈనెల 8న చేపట్టనున్న కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు డీసీసీల అధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి కార్యకర్త పాల్గొనాలని గురువారం ఆయన ఓ ప్రకటనలో కోరారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.