close
భాజపాలోకి 17 మంది అనర్హత ఎమ్మెల్యేలు!

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: తామంతా గురువారం భాజపాలో చేరనున్నట్లు అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు దిల్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం నిర్వహించిన పార్టీ కోర్‌ కమిటీ భేటీలోనూ వారి రాకను స్వాగతిస్తూ తీర్మానించారు. అదే సమయంలో ఈ 17 మందికీ రానున్న ఎన్నికల్లో భాజపా టిక్కెట్లు ఇచ్చే అంశం అధిష్ఠానం పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.

 

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.