close
ఉత్తమ్‌ను కొనసాగించకుంటే నాకు మద్దతివ్వండి: జగ్గారెడ్డి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఆ పదవిలో కొనసాగించాలని, ఒక వేళ మార్పు ఉంటే తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి విలేకరులతో ముచ్చటిస్తూ.. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం వస్తే పోటీలో ఉన్నవాళ్లంతా సమర్థులేనని చెప్పారు. లేనిపక్షంలో శ్రీధర్‌బాబుకు పీసీసీ ఇవ్వాలని అధిష్ఠానానికి చెబుతామన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.