close
రెవెన్యూ చట్టాలను చక్కదిద్దాలి: చాడ

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూ చట్టాల్లోని లొసుగులను చక్కదిద్దాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. చట్టాలలో అవసరమైన మార్పులు తీసుకురావడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలని, రెవెన్యూ నిపుణులతో చర్చించాలని కోరారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.