close
కేంద్ర రవాణా చట్టాన్ని నిలిపివేయాలి: సురవరం

ఈనాడు, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వం వివాదాస్పద మోటార్‌ వెహికల్‌ చట్టం-2019 తీసుకురావడం ద్వారా ప్రభుత్వ రవాణా వ్యవస్థలో ప్రైవేటీకరణకు బాటలు వేసిందనీ, ఈ చట్టాన్ని నిలిపివేయాలని సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని చూస్తోందన్నారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.