close
ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోండి

కాంగ్రెస్‌ ఎంపీ ఎంఏ ఖాన్‌

తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై జోక్యం చేసుకోవాలని కేంద్రానికి కాంగ్రెస్‌ ఎంపీ ఎంఏ ఖాన్‌ విజ్ఞప్తి చేశారు. ఆందోళనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ సమస్యపై జోక్యం చేసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.