
దిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలనూ పార్లమెంటు ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్లు రాజకీయ అవినీతి పథకంలా మారాయని, భారత ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ఇది నగదు అక్రమ చలామణికి దారితీస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, రణదీప్ సూర్జేవాలాలు విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
రాజకీయం
జిల్లా వార్తలు
దేవతార్చన

- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- కిల్లర్ శ్రీనివాస్నూ చంపేయండి!