close

ప్రధానాంశాలు

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలును వ్యతిరేకిస్తాం

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ మూలన విదేశీయులు ఉన్నా గుర్తించేందుకు అనేక పద్ధతులు ఉన్నాయన్నారు. అయినా కేంద్రం మొండిగా ముందుకెళ్తే ఊరుకునేది లేదన్నారు. కార్మిక సంఘాలు జనవరి 8న చేపట్టే దేశవ్యాప్త బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.