‘అమరావతి రైతుల త్యాగాలను గుర్తించాలి’

తాజా వార్తలు

Published : 09/08/2020 05:44 IST

‘అమరావతి రైతుల త్యాగాలను గుర్తించాలి’

కేంద్రమాజీ మంత్రి, తెదేపా నేత అశోక్‌ గజపతిరాజు డిమాండ్‌

విజయనగరం: అమరావతి రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు సూచించారు. అమరావతిని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రభుత్వం గత 15 నెలలుగా అమరావతిలో ఏమీ చేయలేదని విమర్శించారు. అమరావతిలో వాణిజ్యం పెరిగేలా తాము రూపకల్పన చేశామన్నారు. 
ఉల్లి రైతును ఆదుకోండి: నారా లోకేశ్‌ 
ఉల్లి పంటకు మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని తెదేపా నేత నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి పంటకు ఎకరాకు 80వేల వరకు రైతులు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రైతులకు గ్రామాల్లోనే మద్దతు ధర ఇచ్చి ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని