నడ్డాకు కంగ్రాట్స్‌ చెప్పిన అమిత్‌ షా 

తాజా వార్తలు

Published : 11/11/2020 15:08 IST

నడ్డాకు కంగ్రాట్స్‌ చెప్పిన అమిత్‌ షా 

దిల్లీ: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా విజయ ఢంకా మోగించడంతో కమలనాథులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం కలిసి అభినందనలు తెలిపారు. అపూర్వ విజయం సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భాజపా కార్యకర్తలు దేశ అభివృద్దికి పునరంకితమై ఉన్నారని కొనియాడుతూ షా ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని