పురందేశ్వరి, డీకే అరుణకు బాధ్యతల అప్పగింత
close

తాజా వార్తలు

Published : 14/11/2020 01:35 IST

పురందేశ్వరి, డీకే అరుణకు బాధ్యతల అప్పగింత

తెలంగాణ భాజపా ఇన్‌ఛార్జిగా తరుణ్‌ చుగా 

దిల్లీ: ఇటీవల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమితులైన వారికి భాజపా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వారికి బాధ్యతలను కేటాయించారు. ఏపీ భాజపా ఇన్‌ఛార్జ్‌గా మురళీధరన్‌, సహ ఇన్‌ఛార్జ్‌గా సునీల్‌ దేవధర్‌ కొనసాగనున్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ఇన్‌ఛార్జ్‌గా పురందేశ్వరిని నియమించారు. తెలంగాణ భాజపా ఇన్‌ఛార్జ్‌గా తరుణ్‌ చుగాకు బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్‌ప్రదేశ్ సహ ఇన్‌ఛార్జ్‌గా సత్యకుమార్‌, మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జ్‌గా మురళీధర్‌రావు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జ్‌గా డీకే అరుణ, తమిళనాడు సహ ఇన్‌ఛార్జ్‌గా పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి బాధ్యతలు కేటాయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని